Sunday, May 31, 2009

బహుసా ఇదే నా చివరి పోస్ట్ కావచ్చు

నాకు తెలిసి నేను ఇంక నుంచి {31-5-2009} సీ .. అయిపోయేంత వరకు ఇంక పోస్ట్స్ ఇవ్వలేను. ఎల్లుండి {2-6-2009} నుంచి నా ఎగ్జామ్స్ తర్వాత నేను సీ.. ఫైనల్ కోచింగ్ కి గుంటూరు కి కాని చెన్నై కాని వెళ్ళాల్సి వుంటుంది.తర్వాత అక్కడ కోచింగ్ అయిన తర్వాత ఫుల్ ప్రిపరేషన్ తర్వాత ఎగ్జామ్స్.నేను ఇంట్లో సంవత్సరం వుండి ప్రిపేర్ అయ్యాను.అందుకే ఇంత మంచి బ్లాగ్ ని నిర్మించగలిగాను.నేను తర్వాత ఎం.బీ.. చేయాలనుకుంటున్నాను.
ఇవన్ని అవ్వాలంటే కనీసం నాలుగు సంవత్సరాలు {2013} పడుతుంది .అప్పటిదాకా నేను బ్లాగ్ ని చూడని కూడా చూడలేను.నాకు తెలిసి అప్పటికల్ల బ్లాగ్ కి ఫాన్స్ పెరుగుతారు. ఫాన్స్ లో మీరు కూడా వుంటే,
సాయికృష్ణసీ @యాహూ.కాం(SAIKRISHNACA@YAHOO.COM) కి మెయిల్ చెయ్యగలరు. బ్లాగ్ మీద మీ అమూల్యమయిన అభిప్రాయాలు తెలుపగలరు.అది నా కామన్ డీ దయచేసి దానికి పంపండి.నా జిమెయిల్ డీ SAIKRISHNACA2011@GMAIL.COM అక్కడ కావాలంటే ఫ్రెండ్ గా ఆడ్ చేసుకోండి
ఇట్లు
సాయి కృష్ణ
అమరావతి
సెల్ నెంబర్:9291592812

0 comments:

Post a Comment

 

©2009 SOUJANYA | by TNB