Monday, June 15, 2009

NAA USEFUL STUFF FOR BLOG

  1. మీ బ్లాగుకు లైవ్ ట్రాఫిక్ ఫీడ్ ను యాడ్ చేస్కోండి

లైవ్ ట్రాఫిక్ ఫీడ్ ద్వారా మీ బ్లాగును ప్రస్తుతం ఎవరెవరు చూస్తున్నారో వారి ఏరియా మరియు ఏ ఫీడ్ నుంచి వారు మీ బ్లాగు లోకి ఎంటర్ కాగలిగారు, ప్రజెంట్ లైవ్ లో ఉన్నారా? మీ బ్లాగును చూస్తూ క్లోజ్ చేశారా లాంటి వివరాలన్నీ వెంట వెంటనే తెలుసుకోవచ్చు. మీ బ్లాగు కు లైవ్ ట్రాఫిక్ ఫీడ్ యాడ్ చేస్కోవాలనుకుంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.



1. http://feedjit.com ను క్లిక్ చేసి ఆ వెబ్ సైట్ లో Get FEEDJIT ను క్లిక్ చేయండి.



2. క్రింద చూపిన విధంగా First customize it బటన్ ను క్లిక్ చేసి Live Traffic Feed Widget ను మీ బ్లాగు టెంప్లేట్ కు సెట్ అయే విధంగా కలర్స్ సెట్ చేస్కొండి..





3. తర్వాత Add to Your Blogger Blog క్లిక్ చేయండి.





4. ఈ క్రింది విధంగా down drop menu నుంచి మీ బ్లాగును సెలెక్ట్ చేయండి.





5. content ను edit చేయదలుచుకుంటే క్రింద చూపిన విధంగా Edit Content ను క్లిక్ చేసి Live Traffic Feed content ను ఎడిట్ చేయండి. లేదా డైరెక్ట్ గా ADD WIDGET బటన్ ను క్లిక్ చేయండి.





6. అంతే ఇక మీ బ్లాగు లో Live Traffic Feed widget ఏర్పడుతుంది.

ఒక వేళ side bar లో Live Traffic Feed widget alignment కరెక్ట్ గా లేకపోయినట్లయితే page elements లో Live Traffic Feed widget యొక్క Edit బటన్ ను క్లిక్ చేసి అందులోని కోడ్ కి ఈ క్రింది కోడ్ ను జత పరచండి.



మీకు విడ్జెట్ పూర్తిగా left side ఉండాలంటే:







Live Traffic Script





మీకు విడ్జెట్ పూర్తిగా Right side ఉండాలంటే:







Live Traffic Script





అంతే వెరీ ఈజీ ట్రై చేసి చూడండి.

0 comments:

Post a Comment

 

©2009 SOUJANYA | by TNB